రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వెబ్‌కాస్టింగ్ జరుగుతున్న కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. హైదరాబాద్‌లో స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామంటున్న ఆమ్రపాలి, జిల్లాల ఎన్నికల అధికారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
'వెబ్ కాస్టింగ్‌కు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం' - ఆమ్రపాలి ఐఏఎస్
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి వెబ్‌కాస్టింగ్‌పై సమీక్షిస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
ఆమ్రపాలి