కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర సర్కార్ లాక్డౌన్ విధించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి భౌతిక దూరం పాటించాలని సూచించింది.
అంబర్‌పేట్‌లో భౌతిక దూరం పాటించని వారిపై కేసు - case filed on 45 members
భాగ్యనగరంలో కారణం లేకుండా బయటకు వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంబర్‌పేట్‌లో భౌతిక దూరం పాటించని వారిపై కేసు
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో రహదారులు, మార్కెట్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించని 40 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు.