తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసకు దిగారు. న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం న్యాయమూర్తులను నియమించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సామాజిక న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు - lawyer
తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందంటూ న్యాయవాదులు నిరసన చేపట్టారు. విధులను బహిష్కరించి హైకోర్టు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు.
సామాజిక న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన హైకోర్టు న్యాయవాదులు