హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్‌లో కల్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూంను ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ సంస్థతో తనకు 10 సంవత్సరాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. బంగారు ఆభరణాల వినియోగదారుల అభిరుచికి తగ్గ నూతన డిజైన్లను అతి తక్కువ ధరకు అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారీగా అభిమానుల రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
నాణ్యతకు చిరునామా కల్యాణ్ జ్యువెలర్స్: నాగార్జున - నాణ్యతకు చిరునామా కల్యాణ్ జ్యూవెలర్స్
నాణ్యత ప్రమాణాలకు చిరునామా కల్యాణ్ జ్యువెలర్స్ అని సినీ హీరో నాగార్జున ప్రశంసించారు. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లో నూతన షోరూంను ఆయన ప్రారంభించారు.
నాణ్యతకు చిరునామా కల్యాణ్ జ్యూవెలర్స్