శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో... రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
కొనసాగుతున్న దర్యాప్తు... ఉద్యోగుల సర్వీసు దస్త్రాలు పరిశీలించే అవకాశం - కర్నూలు జిల్లా వార్తలు
శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొనసాగుతున్న దర్యాప్తు... ఉద్యోగుల సర్వీసు దస్త్రాలు పరిశీలించే అవకాశం
దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అనిశా సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి