ఇప్పటి వరకు సంస్కృతిక, సామాజిక రంగాల్లో సేవలందించామని... ఇక నుంచి ఏటా మహిళా దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఆటా కార్యదర్శి వేణు సంకినేని తెలిపారు.
ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని మహిళా సాధికారత పురస్కారాలతో సత్కరించారు.
ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఇవీ చదవండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
Last Updated : Mar 31, 2019, 7:40 AM IST