రాష్ట్రంలో ఆసరా పథకం కింద బడుగు వర్గాలకు పింఛన్లను అందజేసేందుకు ఆర్థిక శాఖ రూ.4,425.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్ల కోసం నిధులు మంజూరు చేసింది. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, బోధకాలు వ్యాధిగ్రస్థులు, బీడీకార్మికులు, ఒంటరిమహిళలకు నెలవారీగా పింఛన్ అందజేయనున్నారు.
ఆసరా పింఛన్లకు రూ.4,425 కోట్లు విడుదల - AASARA PENSION FUNDS RELEASED today news
ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,425.40 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
AASARA PENSION FUNDS RELEASED today