హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ కమలానగర్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక ఈటీడీసీ వద్ద నిలిపి ఉన్న సెప్టిక్ ట్యాంక్ డీసీఎం వాహనం కింద 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం అవుతుండడం వల్ల ఎవరైనా కొట్టి చంపారా...? అనారోగ్యంతో మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కుషాయిగూడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - వ్యక్తి అనుమానాస్పద మృతి
కుషాయిగూడలోని నార్త్ కమలానగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఎవరైనా హత్య చేశారా...? అనారోగ్యంతో చనిపోయాడా... అనే కోనంలో పోలీసులు విచారిస్తున్నారు.
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి