తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రోలోకి ఇలా కూడా వెళ్లొచ్చా...? - LAKDIKAPOOL

అతను మెట్రోస్టేషన్లోకి వెళ్లాలనుకున్నాడు. అధికారులు అనుమతించలేదు. ఎలాగైనా స్టేషన్లోకి వెళ్లితీరాలనుకుని ఎవరూ ఊహించని మార్గం ఎంచుకున్నాడు. చివరికి ఏమైంది....?

చెట్టు ఎక్కగలవా...? మెట్రో చేరగలవా...?

By

Published : Feb 12, 2019, 6:06 PM IST

చెట్టు ఎక్కగలవా...? మెట్రో చేరగలవా...?
హైదరాబాద్​ లక్డీకపూల్ వద్ద మెట్రో స్టేషన్​లోకి వెళ్లాలనుకున్న ఓ వ్యక్తికి అధికారుల రూపంలో అడ్డంకి ఎదురైంది. ఎలాగైనా లోపలికి వెళ్లాలని సంకల్పించిన ఆ వ్యక్తి విచిత్రమైన ఉపాయం ఆలోచించాడు. పక్కనే ఉన్న చెట్టు ఎక్కి స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
​ఈ తతంగాన్ని గమనించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగానే ఇలా చేశాడని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details