తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొలిక్కి రాని బాలుడి కిడ్నాప్​ కేసు

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

By

Published : Jul 24, 2019, 1:03 PM IST

ఏపీలో కొలిక్కి రాని బాలుడి కిడ్నాప్​ కేసు

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు. నిండుగర్భిణీగా ఉన్న జషిత్‌ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఏపీలో కొలిక్కి రాని బాలుడి కిడ్నాప్​ కేసు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details