తెలంగాణ

telangana

ETV Bharat / state

గంట వ్యవధిలో మూడుచోట్ల చోరీ.. నిందితుడి అరెస్ట్ - ద్విచక్ర వాహనం

హైదరాబాద్​లో ఈ నెల24న గంటలో మూడుచోట్ల ద్విచక్ర వాహనం మెబైల్​ ఫోన్ల చోరీలకు పాల్పడిన నిందితుడిని మలక్​పేట్​ పోలీసులు అరెస్టు చేశారు.

గంటలో 3చోట్ల చోరి చేసిన దొంగ అరెస్టు

By

Published : Aug 27, 2019, 8:59 PM IST

Updated : Aug 27, 2019, 11:49 PM IST

గంటలో 3చోట్ల చోరి చేసిన దొంగ అరెస్టు

హైదరాబాద్​లో గంటలో మలక్​పేట్​, చాదర్​ఘాట్​, అఫ్జల్​గంజ్​ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై మెుబైల్​ ఫోన్లును దొంగిలించిన మహ్మద్​ మాసీన్​ను మలక్​పేట్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో రిమాండ్ చేశారు. ఈ నెల24న చోరికి పాల్పడిన అతడిని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పట్టుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ పోలీసులు తెలిపారు. గతంలో అతనిపై వేరొక కేసు నమోదైనట్లు ఎస్సై కేవి.సుబ్బారావు వెల్లడించారు.

Last Updated : Aug 27, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details