తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.260 కోట్ల వ్యయంతో 20 చెరువులకు మహర్దశ - bonthu rammohanrao

హస్మాత్​పేట్​ బోయిన చెరువు అభివృద్ధి పనులను జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మెహన్​రావు ఆదివారం ప్రారంభించారు. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నమన్నారు.

జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మెహన్​రావు

By

Published : Feb 4, 2019, 3:10 AM IST

Updated : Feb 4, 2019, 9:44 AM IST

bonthu rammohanrao
గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం హస్మాత్​పేట్ బోయిన చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాలుష్యం నుంచి తటాకాలకు విముక్తి కలిగించి పర్యటక ప్రదేశాలుగా తీర్చుదిద్దుతామన్నారు. మొత్తం రూ. 260 కోట్ల వ్యయంతో నగరంలో 20 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ప్రజలు సహకరించి చెరువుల్లో వ్యర్థాలు వేయొద్దని సూచించారు.
Last Updated : Feb 4, 2019, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details