రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,94,739 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,602 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 221 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 152 పాజిటివ్ కేసులు - covid 19 Latest News
తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,739 మంది కొవిడ్ బాధితులున్నారు.
తెలంగాణ: కేసులు 152.. రికవరీలు 221..
ఇప్పటివరకు 2,91,115 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2,022 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 659 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 29కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :చిన్నారులకు నాజల్ వ్యాక్సిన్ ఉత్తమం: ఎయిమ్స్