హైదరాబాద్ దూల్‌పేట్‌లో ఎక్సైజ్ అధికారులు 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దూల్పేట్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. నిలువ ఉంచిన 15 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు వర్షాబాయి అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
15 కిలోల గంజాయి స్వాధీనం - PATTIVETHA
హైదరాబాద్లోని దూల్‌పేట్‌లో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
15 కిలోల గంజాయి స్వాధీనం