శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని సీసీ కెమెరాల ద్వారా బ్యాగ్‌ను గుర్తించిన అధికారులు... అది ఎక్కువ బరువు ఉండడం వల్ల తెరచి చూడగా అందులో మోటారు ఉంది.
శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత - CISF police seize 1.5kg of gold in shamshabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టుబడింది. మోటారు మధ్యలో పెట్టి అక్రమంగా తరలిస్తున్న పసిడిని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
అనుమానంతో దానిని తనిఖీ చేయగా బంగారం ఉన్నట్లు గుర్తించారు. కిలోన్నర పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.