విద్యుత్ తీగలు కాలిన వాసన సచివాలయంలో భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగిందేమోనన్న అనుమానంతో సీ-బ్లాక్ మొత్తం గాలించారు. అన్ని అంతస్తులు, ఏసీల వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధరించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. సీ-బ్లాక్ పైన ఏసీల వద్ద స్వల్పంగా కాలిన వాసన వచ్చినట్లు గుర్తించారు.
సచివాలయంలో కలకలం రేపిన తీగలు కాలిన వాసన - undefined
సచివాలయంలో విద్యుత్ తీగలు కాలిన వాసన భయబ్రాంతులకు గురిచేసింది. భద్రతా సిబ్బంది సీ- బ్లాక్ మొత్తం గాలింపు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధరణకు వచ్చాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సచివాలయంలో కలకలం రేపిన తీగలు కాలిన వాసన
TAGGED:
sec