'రవాణా వ్యవస్థలో మార్పు రావాలి'
తెలుగు రాష్ట్రాల్లో వరస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు తగ్గించాలంటే రవాణా వ్యవస్థలో మార్పు రావాలని అంటున్నారు డాక్టర్ కృష్ణయ్య.
కృష్ణయ్య
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు...? వీటికి గల కారణాలేంటి...? రాష్ట్రంలో రోడ్డు నిర్మాణాలు, నిర్వహణ ఎలా ఉంది..? విదేశాల్లో ఉన్న ట్రాఫిక్ రూల్స్‌కు... మన దేశంలో ఉన్న ట్రాఫిక్ రూల్స్‌కు ఉన్న తేడాలేంటి అనే విషయాలపై డాక్టర్ కృష్ణయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...