ఎన్డీఏ యేతర కూటమి బలోపేతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. గంటపాటు కాంగ్రెస్ అధ్యక్షుడితో సమావేశమైన చంద్రబాబు... వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎల్‌జేడీ నేత శరద్‌యాదవ్‌ను కలిసి.... పలు కీలక అంశాలపై చర్చించారు.
రాహుల్‌తో ఏపీ సీఎం భేటీ.. 'కూటమి' బలోపేతంపై చర్చ - meet
ఎన్డీఏయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ రాహుల్, శరద్ యాదవ్‌లతో సమావేశమయ్యారు. మరికొంత మంది ముఖ్య నేతలతో సీఎం భేటీ కానున్నారు.
చంద్రబాబు నాయుడు