తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐసిస్'​పై నిఘా - ఐసిస్

ఐసిస్ ఉగ్రమూక కార్యకలాపాలపై నిఘా కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఎన్​ఐఏ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న  కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. నిఘా, దర్యాప్తు, పర్యవేక్షణ సమర్థంగా నిర్వహించడానికి కొత్తగా 100 ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

రాజ్​నాథ్​సింగ్

By

Published : Mar 1, 2019, 7:05 PM IST

ఏ దర్యాప్తు సంస్థకైనా సరైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. హైదరాబాద్​లో పర్యటించిన ఆయన మాదాపూర్​లో ఎన్​ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్​ఐఏ 92 శాతం కేసుల్లోనేరస్థులకు శిక్ష పడేలా చేస్తుందని.. అది వంద శాతానికి చేరేలా హోం శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

హైదరాబాద్​లో కేంద్ర హోం మంత్రి

ఇవీ చూడండి:భారత్​కే మద్దతు

ABOUT THE AUTHOR

...view details