నిన్న అత్యధిక వేగంగా వీచిన ఈదురు గాలులకు ఎల్బీ స్టేడియంలో ఒక ఫ్లడ్‌లైట్ టవర్ కుప్పకూలింది. టవర్ కూలిపోయిన స్థలాన్ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. టవర్లపై అనుభవం ఉన్న జెన్కో అధికారుల సహాయంతో కూలిన టవర్‌ను తొలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్న మరో 3 ఫ్లడ్ లైెట్ టవర్లను పరిస్థితిని ఈ రోజే పరిశీలించనున్నట్లు దినకర్ బాబు తెలిపారు.
కుప్పకూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్ - undefined
హైదరాబాద్‌లో నిన్న వీచిన ఈదురు గాలులకు ఎల్బీ స్టేడియంలోని ఒక ఫ్లడ్‌లైట్ టవర్ కూలిపోయింది. టవర్ కూలిన స్థలాన్ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు పరిశీలించారు. మిగిలిన మూడింటి పరిస్థితిని పరిశీలించనున్నట్లు తెలిపారు.
![కుప్పకూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3085801-thumbnail-3x2-lns.jpg)
కూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్‌లైట్లు
కూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్‌లైట్లు
TAGGED:
lb stadium