ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... దిల్లీలోని అధికారిక నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. కుమారస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు. విందుకు హాజరైన కుమారస్వామిని సీఎం జగన్... ఆత్మీయంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు.
కుమారస్వామితో జగన్ విందు భేటీ - విందు భేటీ
హస్తినలో ఏపీ సీఎం జగన్ అధికారిక నివాసంలో విందు భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు వైఎస్ జగన్.
కుమారస్వామితో జగన్ విందు భేటీ