తెలంగాణ

telangana

ETV Bharat / state

​ విద్యార్థి ఆత్మహత్య - miyapur

మరో నాలుగు పరీక్షలు రాసేస్తే ఇంటర్​ మొదటి సంవత్సరం పూర్తవుతుంది. అలాంటి సమయంలో ఏమైందో ఏమో... హైదరాబాద్ మియాపూర్​లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

వసతిగృహంలో ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Mar 2, 2019, 10:13 AM IST

.

వసతిగృహంలో ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్మీడియట్​ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రదీప్​రెడ్డి హైదరాబాద్ మియాపూర్​లోని ఇంటర్​ విద్యార్థుల వసతి గృహంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ల్యాండ్​మార్క్ ఆస్పత్రికి తరలించారు. కుమారుని ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండిఃగృహిణి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details