తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యవంతులుగా చూడాలి

తెలంగాణ ప్రజలను పూర్తి ఆరోగ్యవంతంగా చూడటమే లక్ష్యమని కేసీఆర్​ అన్నారు. మెరుగైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని స్పష్టం చేశారు.

By

Published : Feb 22, 2019, 2:21 PM IST

మెరుగైన వైద్యానికి...

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించినట్లు సీఎం తెలిపారు. మందుల కొనుగోలు కోసం రూ.440 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. హైదరాబాద్​లో ఇప్పటికే 40 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్​ కిట్ పథకం ద్వారా... మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కంటి వెలుగు లాగానే ఈఎన్​టీ పరీక్షలతో తెలంగాణ ప్రజలను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు రూ.5,536 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మెరుగైన వైద్యానికి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details