భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో ఈ భవనాన్ని కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు శాసన సభ్యుని కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన వనమా - mla
కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ప్రారంభించారు. కలెక్టరేట్‌కు సమీపంలో కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.
వనమా వెంకటేశ్వర్రావు