ఖరీఫ్ కాలం వచ్చి ఇన్ని రోజులు గడిచినా చినుకు పడకపోవటం వల్ల భద్రాద్రి అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశారు. వరణుడు రైతన్నల మొర ఆలకించాడో ఏమో కానీ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వర్షం కురిసింది. అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కురిసిన వాన జల్లుతో ఇక పొలం బాట పట్టి వ్యవసాయ పనులు చేసుకోవటమే తరువాయి అంటున్నారు రైతన్నలు.
కురిసింది వర్షం... విరిసింది హర్షం - FIELDS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన వర్షాలతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పొలం బాట పట్టడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు.
కురిసింది వర్షం... విరిసింది హర్షం
ఇదీ చూడండి: మధ్య దిల్లీలో ఆలయం ధ్వంసంతో ఉద్రిక్తత