మణుగూరులో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన బొగ్గెం నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. 10 తులాల బంగారం, వెండి వస్తువులు, 7వేల నగదు దొంగతనం చేశారు. ఘటనా స్థలిని డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేశ్ బాబు పరిశీలించారు.
మణుగూరలో చోరీ - badradri
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, వెండి, 7వేల నగదు ఎత్తుకెళ్లిన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చోరీ జరిగిన ప్రదేశం