తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాలకు భారీసంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు.

polling-bhadradrikottagudem

By

Published : May 10, 2019, 1:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. పినపాక, మణుగూరు, కరక గూడెం మండలాల్లో పోలింగ్​ సందడి నెలకొంది. ఎండల వల్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. మణుగూరులో 30 వేల మంది, కరకగూడెంలో 11వేల మంది, పినపాకలో 23 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details