భద్రాచలంలో ప్రశాంతంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. భద్రాచలంలో ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. ఎన్నికల ప్రక్రియను అధికారులు వెబ్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు