భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మూడు ఎకరాల పరిధిలో చిట్టడవి కోసం ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక ప్రజాప్రతినిధులు ఛైర్మన్ డీవీ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
చిట్టడవి కోసం... మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరిప్రియ - badradri kothagudem district
ఇల్లందులో మూడు ఎకరాల పరిధిలో చిట్టడవి కోసం ఎమ్మెల్యే హరిప్రియ మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
చిట్టడవి కోసం... మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరిప్రియ
ఆరవవిడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు పెంపకానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.