భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు అర్చకులు తెలిపారు.
భద్రాద్రి రామయ్యకు విలాస ఉత్సవం - telangana news
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విలాస ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యకు విలాస ఉత్సవం
లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 10న భద్రాద్రి రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు