భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే కాంతారావు పంపిణీ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే
అనంతరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష