తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన జేసీబీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పనులు నిర్వహిస్తున్న జేసీబీ అదుపుతప్పి విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టి సమీపంలోని దుకాణంలోకి దూసుకెళ్లింది.

jcb collided electric pole in bhadradri kothagudem
విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన జేసీబీ

By

Published : Mar 5, 2020, 3:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న జేసీబీ అదుపుతప్పి విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టి సమీపంలోని బైకుషాపులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో అక్కడున్న కొన్ని ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

జేసీబీ డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. యంత్రాలతో పనులు జరిగేటప్పుడు నైపుణ్యం గల వారిని నియమించాలని అన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన జేసీబీ

ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details