భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో 150 నిరుపేద కుటుంబాలకు సీపీఎం నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కష్టకాలంలో పేదలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో 20 వార్డుల్లో కూరగాయలు పంచినట్లు నాయకులు తెలిపారు.
పేద కుటుంబాలకు సీపీఎం నాయకుల కూరగాయల పంపిణీ - corona effect
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సీపీఎం నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.
పేద కుటుంబాలకు సీపీఎం నాయకుల కూరగాయల పంపిణీ
కార్యక్రమంలో సీపీఎం జిల్లా అధ్యక్షులు రమేశ్, సీపీఎం నాయకులు బాలనర్సారెడ్డి, గడ్డం స్వామి, రామారావు పాల్గొన్నారు.