భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పాత మార్కెట్ దుకాణాల సముదాయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓ దుకాణంలో యాసిడ్, ఫినాయిల్ సీసాలు ఉంచడం వల్ల వేడికి అంటుకుని ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా వ్యాపారులు జాగ్రత్త పడ్డారు. పరిస్థితిని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
భద్రాచలంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
భద్రాచంలంలో మార్కెట్ సముదాయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అకస్మాత్తుగా చెలరేగిన మంటలు