కరోనా సంక్షోభంలో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్యులపై దాడులు జరగడం దారుణమంటూ భద్రాచలం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు నిరసనగా ఐఎమ్ఏ తలపెట్టిన జాతీయ నిరసనకు సంఘీభావంగా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిరసన - Doctors in the Corona Crisis
భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిరసన చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తోన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Doctors protest
సుమారు 30 నిమిషాల నిరసన అనంతరం వైద్యులు విధులకు హాజరయ్యారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Harish Rao: సీఎం సార్ వస్తున్నారు.. అంతా సక్కగుండాలె