భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న బండి సంజయ్ - BJP state president Bandi Sanjay visited Bhadradri Ramaiah
భద్రాద్రి రామయ్యను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యని దర్శించుకున్న బండి సంజయ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన బండి సంజయ్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి రామయ్యకు సీఎం కేసీఆర్ ఇస్తానన్న రూ.100 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:లక్ష్యమే ఊపిరిగా చదివింది.. అందుకే డాక్టరేట్ వరించింది.!