భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రెంచ్ కొట్టే పనులును జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అడ్డుకున్నారు. ఫారెస్ట్ సిబ్బందిని పనులను నిలిపివేసి యంత్రాలను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు.
ట్రెంచ్ కొట్టే పనులు అడ్డుకున్న జడ్పీ ఛైర్మన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. అటవీ అధికారులు కందకాలు తవ్వడాన్ని జడ్పీ ఛైర్మన్ అడ్డుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది పనులు నిలిపివేసి యంత్రాలను అక్కడి నుంచి తరలించారు.
ట్రెంచ్ కొట్టే పనులు అడ్డుకున్న జడ్పీ ఛైర్మన్
ఇటీవల పోడు భూముల విషయంలో అటవీ అధికారులు వ్యవహారంపై గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తవ్వడాన్ని జడ్పీ ఛైర్మన్ అడ్డుకున్నారు.
ఇదీ చదవండి:'సిరాజ్ నీ బౌలింగ్ బాగుంది.. వివాదాల జోలికి వెళ్లకు'