తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలకు నిత్యావసరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీ ఆధ్వర్యంలో 190 మంది వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణి చేశారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

groceries distribution
వలసకూలీలకు నిత్యావసరాలు పంపిణి

By

Published : Apr 12, 2020, 10:37 AM IST

ఇల్లందు మండలం రాగబోయినగూడెం పంచాయతీ పరిధి వీర్యాతండాలోని 190 మంది వలస కూలీలకు పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భద్రాద్రి ఓఎస్డీ ఏ రమణారెడ్డి, డీఎస్పీ రవీంద్రరెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తిస్తోన్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఓఎస్డీ కోరారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఇతర రాష్ట్రాల ఉల్లి విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details