భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏనుకూరు నుంచి కొత్తగూడెం వెళ్తున్న లారీలో 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.
'80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం' - ILLEGAL RICE IN LORRY
అక్రమంగా రేషన్ బియాన్ని తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో అక్రమ రేషన్ బియ్యాన్నితరలిస్తున్న లారీ