తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతి రిలే నిరాహార దీక్ష - justice

యువకుడు మోసం చేశాడని ఓ యువతి  రిలే నిరాహాదీక్షకు దిగిన ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది. వాగాపూర్​కు చెందిన రాజారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేశాడని వాపోయింది. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించింది.

దీక్ష చేస్తున్న యువతి

By

Published : Jun 21, 2019, 11:27 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ముందు ఓ యువతి రిలే నిరాహాదీక్షకు దిగింది. మావల మండలానికి చెందిన రాజారెడ్డి, యువతి ప్రేమించుకున్నారు. తర్వాత రాజారెడ్డి ముఖం చాటేయడం వల్ల బాధితురాలు ఆత్మహత్యహత్నం చేసింది. పోలీస్​ స్టేషన్​లో కేసు కూడా నమోదు అయింది. రాజారెడ్డిని అరెస్ట్​ చేయాలని సదరు యువతి రిలే నిరాహార దీక్షకు దిగింది. ఆమెకు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.

యువతి రిలే నిరాహార దీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details