ముఖ్యమంత్రి సార్..మీ వాఖ్యలు వెనక్కి తీసుకోండి.. - ముఖ్యమంత్రి
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వీఆర్వోలు ఆందోళన చేపట్టారు. తమపై అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీ వాఖ్యలు వెనక్కి తీసుకోండి..
తమను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వీఆర్వోలు భారీగా తరలివచ్చారు.
- ఇదీ చూడండి : మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి