వీరమరణం పొందిన కల్నల్ సంతోష్, అమర జవాన్ల మృతి పట్ల ఆదిలాబాద్‌లోని ఆయా పార్టీలు సంతాపం ప్రకటించాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
అమరులైన జవాన్లకు ఆదిలాబాద్‌లో నివాళి - latest news of adilabad
అమరులైన కల్నల్ సంతోష్, మరికొంత మంది జవాన్లకు ఆదిలాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు.
కార్వాన్ సరిహద్దులో అమరులైన జవాన్లకు నివాళి
అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. తెరాస తరఫున పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, భాజపా పట్టణాధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్‌లు తమ తమ పార్టీ అనుచరులతో కలసి వచ్చి జవాన్లకు నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి:కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు