తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటరు జాబితా పరిశీలనపై కలెక్టరేట్​లో శిక్షణ - Collectorate

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ఓటరు జాబితా పరిశీలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

కలెక్టరేట్​లో శిక్షణ

By

Published : Sep 24, 2019, 9:11 PM IST

ఓటరు జాబితా తప్పుల్లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్​ జాయింట్​ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్​లో ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చరవాణి సహాయంతో ఓటరు జాబితాలో తమ పేర్లు ఎలా పరిశీలించుకోవాలో మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ హెచ్ఎంలకు వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

ఓటరు జాబితా పరిశీలనపై కలెక్టరేట్​లో శిక్షణ

ABOUT THE AUTHOR

...view details