తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికల పాఠశాలలో జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీలు - JUDGE

ఈటీవీ భారత్​లో ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల గురించి వచ్చిన కథనంపై జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని స్పందించారు. పాఠశాలను సందర్శించి బాలికలకు కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

బాలికల పాఠశాలలో జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీలు

By

Published : Mar 11, 2019, 9:37 PM IST

ఈటీవీ భారత్​ కథనంపై స్పందించిన జడ్డి ప్రియదర్శిని
ఆదిలాబాద్​లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నతపాఠశాలలో ఉన్న అసౌకర్యాల గురించి ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని స్పందించారు. పాఠశాలను సందర్శించి సమస్యలపై ఆరాతీశారు. వంటశాల, ఆర్వో ప్లాంట్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, వార్డెన్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతున్న బాలికలను పరామర్శించి సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. మరోమారు పాఠశాల పరిశీలనకు వచ్చేలోపు పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details