రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, రైతులను అప్రమత్రం చేసేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఆదిలాబాద్ కృషివిజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి జగిత్యాల పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు ఉమ్మారెడ్డి హాజరయ్యారు. శాస్త్రవేత్తలతో కలిసి పంట క్షేత్రాలను పరిశీలించారు. సాగులో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.
పంట క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు - rainfall
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను అప్రమత్తం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాలో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు భేటీ అయ్యారు. అనంతరం పలు పంటలను పరిశీలించారు.
పంట క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు