గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ఎంతో కీలకం - తెలంగాణ
ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సన్మానించారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్రే ఎంతో కీలకం
By
Published : Mar 24, 2019, 10:55 PM IST
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్రే ఎంతో కీలకం
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమైనదని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్‌లను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక శాతం నిధులు కేటాయిస్తోందన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అవగాహన చేసుకొని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.ఇవీ చూడండి:అనుమతిలేదని.. కమల్ సమావేశంలో మైక్ కట్