ఆదిలాబాద్లో రైట్ రైట్.. - ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతున్నారు. ఆదిలాబాద్లో ప్రయాణికులను పిలుస్తూ టికెట్లు ఇస్తూ బస్సులు నడిపిస్తున్నారు.
ఆదిలాబాద్లో రైట్ రైట్..
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది