ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో డ్రైవర్గా పనిచేసే బాబాఖాన్కి గుండెనొప్పి వచ్చింది. ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుటుంబీకులు రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైఖరి వల్లే కలత చెందిన తమ సహచరుడికి గుండెనొప్పి వచ్చినట్లు ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.
'గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ డ్రైవర్' - 'RTC driver admitted to hospital with heart attack'
ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
'గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ డ్రైవర్'