ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల సహకారంతో బంద్ విజయవంతమైందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. బంద్ దృష్ట్యా ఈ రోజు ఆదిలాబాద్ ప్రయాణ ప్రాంగణం ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. బంద్ విజయవంతంతోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దిగిరావాలని నేతలు డిమాండ్ చేశారు.
'ప్రజల సహకారంతో బంద్ విజయవంతమైంది' - బంద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల సహకారంతో ఆర్టీసీ బంద్ విజయవంతమైందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
'ప్రజల సహకారంతో బంద్ విజయవంతమైంది'