తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్ - పింఛను

పింఛను పొందని బాధితులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు వీలుగా ఆదిలాబాద్​ జడ్పీ సమావేశ మందిరంలో పెన్షన్​ అదాలత్​ కార్యక్రమం నిర్వహించారు.

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్

By

Published : Aug 23, 2019, 5:17 PM IST

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరక ఆదిలాబాద్​ జిల్లాలో పదవీ విరమణ పొంది పింఛను రాని వారికోసం పెన్షన్​ అదాలత్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో ట్రెజరీ శాఖ డీడీ నాగరాజు, డీఆర్​ఓ నట్​రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details